Natyam ad

పుంగనూరులో మోహిని ఉత్సవంలో శ్రీవారు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామిని ఉదయం మోహిని ఉత్సవంపై ఊరేగించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆరవరోజు శనివారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. సాయంత్రం శ్రీవారి గరుడసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హ్గమాలు నిర్వహించారు. బ్రహ్గ్మత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు.

 

Post Midle

Tags; Srivaru at Mohini festival in Punganur

Post Midle