Natyam ad

పుంగనూరులో యోగనారాయణస్వామి అలంకార ంలో శ్రీవారు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటివద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్గ్మత్సవాలలో భాగంగా బుధవారం యోగినారాయణస్వామి అలంకారంలో ఊరేగింపు నిర్వహించారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు బృందంచే హ్గమాలు, అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు చేశారు. గోవిందనామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యమైంది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Srivaru in Yoganarayanaswamy Alankara at Punganur

Post Midle