రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి శ్రీవారి తీర్థప్రసాదాలు

Sriwari pilgrims to YS Jaganmohan Reddy elected as the chief minister of the state

Sriwari pilgrims to YS Jaganmohan Reddy elected as the chief minister of the state

Date24/05/2019

 

తిరుమలముచ్చట్లు:

 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి శుక్ర‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు క‌లిసి శ్రీవారి తీర్థ‌ప్రసాదాలను అందజేశారు. తాడేప‌ల్లిలోని వారి నివాసంలో టిటిడి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి టిటిడి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.ఈ కార్యక్ర‌మంలో శ్రీవారి ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి, బొక్క‌సం బాధ్యులు గురురాజారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

సీఐ కి శాల్యూట్ కొట్టిన డీఎస్పీ

Tags: Sriwari pilgrims to YS Jaganmohan Reddy elected as the chief minister of the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *