Natyam ad

కర్నూల్ జిల్లా కేంద్రములో SSA PD వేణుగోపాల్ ,

కర్నూల్  ముచ్చట్లు:

కర్నూల్ జిల్లా కేంద్రములో SSA PD వేణుగోపాల్ , DCC జనరల్ సెక్రటరీ దామోదరం రాధాకృష్ణ , రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాల JAC నాయకుడు శ్రీరాములు ను
కలుసుకొని రాబోవు గ్రాడ్యుయేట్ MLC ఎన్నిక గురించి చర్చించి, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు @ బోయ నాగేంద్ర కు మద్దతు గా ప్రచారం చేసిన సీనియర్ జర్నలిస్ట్ , మహర్షి మీడియా గ్రూప్ MD , మద్దులేటి. ఈ కార్యక్రమంలో జిల్లా రిపోర్టర్ మధు, నందికొట్కూరు ఇంచార్జి మల్లికార్జున మొదలగు వ్యక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; SSA PD Venugopal in the center of Kurnool district,

Post Midle