Natyam ad

ఎస్.టి సాధనకై ఛలో కలెక్టరేట్

రాయచోటి ముచ్చట్లు:

వడ్డెర్లను (బీ.సీ -ఏ ) ఎస్.టి జాబితాలో చేర్చాలని ఈనెల 03 గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉద యం10 గంటలకు చేయ తలపెట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగం గా అన్నమయ్య జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి మెమొరాండం సమ ర్పించడం జరుగుతుందని వడ్డెర ఎస్.టి సాధన జే.ఏ.సీ నాయకులు కె.జీవానందం పి. నాగార్జున ఆర్.సంజీవ పి.రవి లు ప్రకటించారు. ఎస్.టి సాధన వడ్డెర్ల దశాబ్దాల పోరాటమని, విముక్త జాతిగా నేటికీ వడ్డెర్లు కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నారని ఎస్.టి వడ్డెర్ల హక్కు అని వారన్నారు.తమ ర్యాలీ” సాయి ఇంజ నీరింగ్ కాలేజీ ఎదురుగాఉన్న శ్రీ గుండాంజనే యస్వామి గుడినుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగుతుంద న్నారు .ఈ ర్యాలీలో ప్రతి వడ్డెర బిడ్డ పాల్గొని విజయ వంతం చేయాలని వారు పిలుపుని చ్చారు.

 

Tags: St. Sadhanakai Chalo Collectorate

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.