13న ఓషన్ పార్క్ లో మహిళా వేసవి సంబరాలు 

 Date:12/04/2019

హైదరాబాద్ ముచ్చట్లు :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విటమిన్ ఫన్ డెఫిషియన్సీ పీపుల్ పేరు తో మహిళల పార్లమెంటల్ ఇంటర్నేషనల్,  ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్, గ్రీన్ గో ఎకో ఫౌండేషన్ ల సంయుక్త ఆద్వర్యం లోవేసవి  ఆటవిడుపు సంబరాలు నిర్వహిస్తున్నట్లు వేడుకల నిర్వాహకులు ఉప్పల శ్రీనివాస్ గుప్త, పి.వెంకటేశం, మేరి, శైలజ లు తెలిపారు.నగరం లోని ఓషన్ పార్క్ లో ఈ నెల 13 న ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వయస్సుల వారికి సరదా సరదాగా ప్రేరేపించే ఆటలు, స్విమ్మింగ్,🏻 డిజే తో వర్షం డాన్స్, అవుట్డోర్ చదరంగం, ఆటవిడుపు కార్యక్రమాలు  ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా స్త్రీ వ్యాపార అవకాశాలపై ప్రదర్శన ఈ కార్యక్రమంలో 300 మంది హాజరు అవుతున్నట్లు తెలిపారు. టాలెంట్ షో డబ్లుపిఐ సభ్యుడి భార్యకు ప్రత్యేకంగా మరియు వారి పిల్లలు బహుమతి పంపిణీ ఉంటుందని తెలిపారు.ఈ వేడుకల్లో పాల్గోనీ వారు ముందుగ తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు తెలిపారు.వివరాలకు 9912772635, 9505931547,  8341413219 మొబైల్ నంబర్స్ ను సంప్రదించాలని కోరారు.
Tags:Celebrating Women’s Summer in Ocean Park on 13th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *