Current shocks in AP

శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

Date:21/05/2020

కర్నూలుముచ్చట్లు:

శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల . ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు. జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపిన ఇన్చార్జ్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు.శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 812 అడుగులకు చేరిందని, రిజర్వాయర్‌లో 32.8 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొన్న రాంబాబు.కృష్ణా రివర్ బోర్డు ఏపీకి కేటాయించిన నీటి వాటాల ప్రకారం జలాశయంలోని నీటిని వినియోగించుకున్నట్లు వివరించిన రాంబాబు.

విమాన ప్రయాణ రూల్స్ ఇక మరింత కఠినం !

Tags: Stagnant power generation in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *