Natyam ad

స్టార్ హీరోకు తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్ ముచ్చట్లు:

‘బిచ్చగాడు’ సినిమాతో పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు.మలేషియాలో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఆ బోట్ సడన్గా కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్న వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులు మలేషియాకు బయలుదేరినట్లు తెలుస్తుంది.

 

Post Midle

Tags; Star hero seriously injured.. shifted to hospital

Post Midle