ఎంటర్టైనేమేంట్ టివి ప్రసారాల్లో మొదటి స్థానం దక్కించుకున్న ‘స్టార్ మా’ 

'Star Ma', which earned number one on Eighteen TV,

'Star Ma', which earned number one on Eighteen TV,

Date:16/04/2018
హైద్రాబాద్   ముచ్చట్లు:
వినూత్న కార్యక్రమాల ద్వార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ ఎటటైన్మేంట్ చానల్ స్టార్ మా ఇటీవల ప్రారంభించిన సిక్స్ సెన్సు కార్యక్రమం ద్వార టివి ప్రసారాల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఎటటైన్మేంట్ పరంగా చానళ్ళ పోటిలలో మొదటి స్థానాన్నిదక్కించు కోవడం తమ కెంతో ఆనందంగా ఉందని స్టార్ మా ఎగ్జిగ్యుటివ్ డైరెక్టర్ విపి అలోక్ జైన్ అన్నారు.ప్రముఖ యాంకర్ ఓంకార్ ప్రారంభించిన సిక్స్ సెన్సు కార్యక్రమాన్ని లక్షలాది మంది ప్రేక్షకులు,సెలబ్రిటీలు వీక్షించారని తెలిపారు.ప్రతివారం శని,ఆది వారాల్లో రాత్రి 9-30 గంటలనుండి 10-30 గంటలవరకు ప్రసారమయ్యే సిక్స్ సెన్సు లక్షలాది మంది ప్రజలు వీక్షించి వారి అభిమానాన్ని చాటడం స్టార్ మా స్థానం మరింత పెరిగిందన్నారు.ప్రేక్షకుల ఆదరాభి మానాలతో మొదటి స్థాన సాదించిన స్టార్ మా వారి ఆశయాలకు అనుగుణంగా మరింత ముందుకు వెళ్తామని విపి అలోక్ జైన్ తెలిపారు.
Tags:’Star Ma’, which earned number one on Eighteen TV,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *