1000 ప్లస్ జిఆర్పి మార్క్ ను సాదించిన స్టార్ మా తెలుగు చానల్ 

దశాబ్ది కాలం లోఈ ఘనతను సాదించిన తోలి తెలుగు చానల్
 Date:15/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలుగు వినోద రంగం లో అందరిని అలరిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్టార్ మా తెలుగు చానల్ 256 టివిఎం (1001జిఆర్పి) సాదించి తెలుగు చానళ్ళ చరిత్రలో గత దశాబ్ద కాలం లో ఏ ఇతర చానళ్ళు సాదించని ఘనతను స్టార్ మా సాదించింది.44 శాతం షెర్ తో మార్కెట్ లో తన సమీప ప్రత్యర్థి కన్నా ఆదిక్యం లో స్థిరంగా కొనసాగుతుంది.అత్యంత ప్రజాదరణ గలిగిన బిగ్ బాస్ రియాలిటి షో సీజన్ 2 గ్రాండ్ ఫినాలే 14.7 టివిఆర్ లను తాకింది.ఇది బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డ్. ఈ క్రమంలోనే స్టార్ మా ప్రారంబించిన మరో రియాలిటి షో పెళ్లి చూపులు 12.2 టివిఅర్ లతో బ్లాక్ బస్టర్ వీక్ ను నెలకొల్పింది. మరిన్ని ఫిక్షన్ కార్యక్రమాలతో మొదలుకొని  ప్రైమ్ టైం(6.పిఎం-9.30పిఎం) లో సోమవారం నుండి శుక్రవారం వరకు 40 శాతం వ్యూయర్ షిప్ షేర్ ను కొనసాగిస్తుంది.
Tags:Star Our Telugu Channel, which garners 1000 plus GRP mark

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *