సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభం

Start Sub-Registrar office building

Start Sub-Registrar office building

Date:21/07/2018

చిత్తూరుముచ్చట్లు:

కొత్తగా 2.5 కోట్లతో నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి కె.ఈ. క్రిష్ణ మూర్తి.G+3 తో నిర్మించిన ఈ భవనం లో గ్రౌడ్ ఫ్లోర్ లో సబ్ రిజిస్ట్రార్, మొదటి ఫ్లోర్ లో DR ,రెండవ ఫ్లోర్ లో DIG కార్యాలయo మరియు మూడవ ఫ్లోర్ లో రికార్డ్ రూమ్ ఏర్పాటు.జిల్లా వ్యాప్తంగా 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే 13 ప్రభుత్వ, 12 ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయి.త్వరలోనే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తాం.చిత్తూరు జిల్లా కు 2017-18 సంవత్సరానికి రెవిన్యూ టార్గెట్ 270 కోట్లు కాగా 279 కోట్లు సాధించాం. 2018-19 సంవత్సరానికి రెవెన్యూ టార్గెట్ 364 కోట్లు నిర్దేశించగా, గత మూడు నెలల్లో 84 కోట్లు సాధించాం.మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ కి సంబంధించి 16 సేవలు అందిస్తున్నాము.ప్రజలకు ఇబ్బంది కలిగించగూడదనే ఉద్దేశం తో EC లు, CC లు ఉచితంగా అందిస్తున్నాము.ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి ఉద్యోగులు శాఖ కు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభం https://www.telugumuchatlu.com/start-sub-registrar-office-building/

Tags:Start Sub-Registrar office building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *