ఎస్‌డిపిఐ చే చలివేంద్రం ప్రారంభం

Start Wintering by SDPI

Start Wintering by SDPI

Date:12/03/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో గంగమ్మ జాతర సందర్భంగా సోషియల్‌డెమెక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జాతరకు వస్తున్న భక్తులకు , పరిసర గ్రామ ప్రజలకు చల్లని నీరు అందించేందుకు చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిక్‌బాషా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల అనుమతి మేరకు చలివేంద్రాలు, సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్‌, ఎన్‌ఎస్‌.పేట వీధి పెద్దలు అబ్ధుల్‌రజాక్‌, యం.ఖాదర్‌, చాందు, వెహోహమ్మద్‌అలి, ముస్తఫా, కరీం, ఆసిఫ్‌, నజీర్‌, జమీర్‌లాల్‌ఇర్ఫాన్‌, జాకీర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Start Wintering by SDPI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *