తిరుమలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు

తిరుమల ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం విశ్రాంతి భవనానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓ  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్ పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి  కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి  కరికాలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ  సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్, ఎస్పీ  హర్షవర్ధన్ రాజు, టీటీడీ(ఆరోగ్య, విద్యాశాఖ) జేఈవో  గౌతమి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:State Chief Minister Nara Chandrababu Naidu reached Tirumala

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *