రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో లైంగిక దోపిడీ నిరోధం” పై రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం “మహిళలు, బాలల అక్రమరవాణా మరియు లైంగిక దోపిడీ నిరోధం” పై రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం మంగళగిరి లోని మహిళా కమిషన్ కార్యాలయం లో
నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ , మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ , SP సరిత , కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి , జయ లక్ష్మి , డైరెక్టర్ సూయాజ్ , సెక్రటరీ శైలజ మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, NGO లు సమన్వయ చర్చలు జరిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: State Coordinating Meeting on “Prevention of Sexual Exploitation” under the auspices of the State Women’s Commission