గుండెపోటుతో రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ మృతి

గోరంట్ల ముచ్చట్లు :

 

రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ శనివారం గుండెపోటుతో విజయవాడలో మరణించారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా గోరంట్ల మండలం ఎగువ గంగంపల్లి గ్రామం. సర్వీసులో చేరిన నాటి నుంచి ఆయన అనేక పదవులు నిర్వహించడమే గాక వాటికి వన్నె తెచ్చేందుకు ప్రయత్నించారు. అనేక అవార్డులు కూడా అందుకున్నారు. ఆదివారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; State fire department director dies of heart attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *