Natyam ad

ఉద్యోగులను క్రమబద్ధీకరస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 1,912 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో 2014కి ముందు నుంచి పనిచేస్తోన్న ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

Post Midle

Tags: State Government orders regularizing the employees

Post Midle