Natyam ad

ఏపీలో కుల గణనకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో కుల గణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా కులాల వారీగా అధికారిక సర్వే ప్రారంభం.గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని ఇంటింటా వివరాల సేకరణ.ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందిస్తున్న వైనం.పారదర్శకత కోసం మొత్తం మూడు స్థాయిల్లో శాంపిళ్ళను పునః పరిశీలన.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన కుల గణన.

 

Post Midle

Tags:State government ready for caste enumeration in AP

Post Midle