శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ ముచ్చట్లు:
మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణం,భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Tags: State Minister Dr. Peddireddy Ramachandra Reddy visited Sri Kanakadurgamma
