18న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి పర్యటన

State Minister for Information and Broadcasting Amaranth Reddy on 18th

State Minister for Information and Broadcasting Amaranth Reddy on 18th

Date:17/07/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట గ్రామం నుంచి ఈనెల 18న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి పర్యటిస్తారని జెడ్పిటిసి సులోచన తెలిపారు. గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించి, మండలంలోని శివాడి, నిడిగుంట, ముదరంపల్లె, బొమ్మరాజుపల్లె పంచాయతీల్లో మంత్రి పర్యటిస్తారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మంత్రి గ్రామదర్శిని కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలు , అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై , విజయవంతం చేయాలని ఆమె కోరారు.

18న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి పర్యటనhttps://www.telugumuchatlu.com/state-minister-for-information-and-broadcasting-amaranth-reddy-on-18th/

Tags; State Minister for Information and Broadcasting Amaranth Reddy on 18th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *