Natyam ad

పిఎన్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తంబళ్లపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజవర్గంలోని బి కొత్తకోట లో నూతనంగా నిర్మించిన పిఎన్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు  ఎన్. రెడ్డప్ప,తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:State Minister for Power, Forest, Environment and Underground Mines Dr. Peddireddy Ramachandra Reddy inaugurated the PNR Kalyana Mandapam

Post Midle