Natyam ad

శ్రీకాళస్తీశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి   పెద్దిరెడ్డి ,  స్వర్ణలత దంపతులు

శ్రీకాళస్తీ ముచ్చట్లు:

శ్రీకాళస్తీశ్వర స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  స్వర్ణలత దంపతులు.కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు.అనంతరం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు.అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భూ కైలాస్ ను ప్రారంభించిన మంత్రి .

Post Midle

    

Tags : State Minister Peddireddy and golden couple presented silk clothes to Sri Kalastiswara Swami.

Post Midle