సదుం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి
సదుం ముచ్చట్లు:
మహా శివరాత్రి సందర్భంగా సదుం మండలం యర్రాతివారిపల్లి మలయప్ప కొండ పై కొలువై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం నడిగడ్డ పంచాయతీ పరిధిలోని కసిరెడ్డిగారిపల్లిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; State Minister Peddireddy conducted special pooja at Sadum Ayyappa Swamy temple
