పోల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ ,ల్యాబరేటరి ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి ముచ్చట్లు:
పోల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ మరియు ల్యాబరేటరి ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనం గా నామకరణం.మొత్తం రూ. 16.50 కోట్లతో నిర్మించిన నూతన కార్యాలయ భవనం.34 వేల చదరపు అడుగుల తో నూతన భవన నిర్మాణం.భవిష్యత్తు లో జోనల్ కార్యాలయం తిరుపతి లో ఏర్పాటు చేసిన ఇదే భవనం సరిపోయేలా నిర్మాణం.కార్యక్రమం లో పాల్గొన్న ఎంపి గురుమూర్తి, పిసిబి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, ఉన్నతాధికారులు.

Tags:State Minister Peddireddy inaugurated the Pollution Control Board Regional Office and Laboratory
