Natyam ad

వాటర్ మినరల్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి

పూతలపట్టు ముచ్చట్లు:

పూతలపట్టు మండలం పూతలపట్టు లోని మద్దిలయ్య  పల్లి లోని వాటర్ మినరల్ ప్లాంట్ ఓపెనింగ్కు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కి స్వాగతం పలికిన మన పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి  డాక్టర్ సునీల్ కుమార్.

Post Midle

Tags: State Minister Peddireddy inaugurated the water mineral plant

Post Midle