Natyam ad

పూతలపట్టు లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి

పూతలపట్టు ముచ్చట్లు:

పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   పర్యటనఎల్.బి.ఐ అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మూడు మినరల్ వాటర్ ప్లాంట్లు ను ప్రారంభించిన మంత్రి .పూతలపట్టు లోని మద్దులయ్యగారిపల్లి, చిత్తూరు మురకంబట్టు, ఓల్డ్ కోర్టు వద్ద వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఈ సందర్భంగా పూతలపట్టు వైసిపి అభ్యర్థి సునీల్ ను, చిత్తూరు లో విజయనందరెడ్డి ని గెలిపించాలని ప్రజలను కోరిన మంత్రిఅదేవిధంగా చిత్తూరు ఎంపి  రెడప్పను మరోసారి గెలిపించాలని కోరిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Post Midle

Tags:State Minister Peddireddy inaugurated the water plant in Puthalapattu

Post Midle