శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
సదుం ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం యర్రాతివారిపల్లిలో నెలవైన శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం నాడు ఇరుముడి చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Tags: State Minister Peddireddy Ramachandra Reddy conducted special pooja at Sri Kotamalai Ayyappa Swamy Temple.
