చౌడేపల్లి లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెక్కులు అందించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చౌడేపల్లి తిరుపతి ముచ్చట్లు:
ఇటీవల చౌడేపల్లి మండలంలో సంపు లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెక్కులు అందించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:State Minister Peddireddy Ramachandra Reddy distributed compensation checks to the families of those who died in Chaudepally
