పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం ముచ్చట్లు:
సోమవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం సదుం జెడ్పీ హైస్కూల్ లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; State Minister Peddireddy Ramachandra Reddy exercised his right to vote in the post-graduation MLC elections
