Natyam ad

నియోజకవర్గ పరిశీలకులతో రాష్ట్ర మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు వైసిపి ఎమ్మేల్యేలు, ఎంపిలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ.ఈనెల 26 నుండి ప్రారంభం అయ్యే సామాజిక న్యాయ బస్సు యాత్ర – వై ఏపి నీడ్స్ జగన్ కార్యక్రమాల నిర్వహణ పై చర్చ.చిత్తూరు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పై చర్చ.హాజరైన డిప్యూటీ సిఎం  కే. నారాయణ స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు.

 

Post Midle

Tags:State Minister Peddireddy Ramachandra Reddy met with constituency observers

Post Midle