శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి కాలినడకన వెళుతున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శబరిమల ముచ్చట్లు:
కేరళలోని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దర్శనానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిలు ఆదివారం వెళ్లారు. 40 రోజులుగా దీక్షల్లో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి మొక్కులు చెల్లించుకునేందుకు శబరియాత్రకు వెళ్లారు. ఆయనతో పాటు జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ కూడ వెళ్లారు. అయ్యప్పస్వామిని దర్శించుకుని రాత్రికి తిరుపతికి చేరుకుంటారు.

Tags: State Minister Peddireddy Ramachandra Reddy walking to visit Sri Ayyappa Swamy
