Natyam ad

శ్రీ అయ్యప్ప మాల ధరించిన రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

గురువారం ఉదయం తిరుపతి లోని కపిలతీర్థం లో శ్రీ అయ్యప్ప మాల ధరించిన రాష్ట్ర విద్యుత్, అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  .ఈ సందర్భంగా శ్రీకపిలేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

Post Midle

Tags:State Minister Peddireddy Ramachandra Reddy wearing Sri Ayyappa Mala

Post Midle