ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
నగిరి ముచ్చట్లు
చిత్తూరు జిల్లా నగిరి లో నేడు విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ , మైనింగ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: State Minister Peddireddy Ramachandra Reddy welcomed Chief Minister YS Jaganmohan Reddy.
