ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రేణిగుంట ముచ్చట్లు:
శ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లి లో జగనన్న విద్యాదీవెన కార్యక్రమమునకు హాజరయ్యేందుకు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర విద్యుత్,అటవీ,పర్యావరణం,భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:State Minister Peddireddy Ramachandra Reddy welcoming Chief Minister YS Jaganmohan Reddy
