Natyam ad

కాణిపాకం లో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన

చిత్తూరు ముచ్చట్లు:

కాణిపాకం లో రాష్ట్ర విద్యుత్, అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.అనంతరం ఉప ముఖ్యమంత్రి   కొట్టు సత్యనారాయణ తో కలిసి దాదాపుగా 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమం లో పాల్గొన్న ఎంపి  ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్   గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్   శాన్మొహాన్ తదితరులు.

Post Midle

Tags:State Minister Peddireddy Ramachandra Reddy’s visit to Kanipakam

Post Midle