Natyam ad

శ్రీ లలితాపీఠం అమ్మవారిని దర్శించుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి స్వర్ణలత దంపతులు.

తిరుపతి  ముచ్చట్లు:

శరన్నవరాత్రులు సందర్భంగా ఆదివారం నాడు తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ లలితాపీఠం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,   స్వర్ణలత దంపతులు.

Post Midle

 

Tags: State Minister Peddireddy Swarnalatha couple to visit Sri Lalitha Peetha Ammavari.

Post Midle