దుర్గంకొండలో గార్గేయ మునిశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి
సోమల ముచ్చట్లు:
మహా శివరాత్రి నాడు సోమల మండలం దుర్గంకొండలో గార్గేయ మునిశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పాల్గొన్న చిత్తూరు ఎంపి ఎన్ రెడ్డప్ప.

Tags; State Minister Peddireddy visited Gargeya Munishwara Swamy in Durgamkonda and performed special pooja.
