వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి  ముచ్చట్లు:

 

బుధవారం సాయంత్రం వకుళమాత ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు.. ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.మంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:State Panchayati Raj Minister Peddireddy Ramachandrareddy inspected the construction work of Vakulamata temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *