Natyam ad

అనంతపురం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పర్యటన

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం, సత్య సాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపిలు, ఇంచార్జ్ లు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేషన్ చైర్ పర్సన్స్ తో భేటీ.సామాజిక న్యాయ బస్సు యాత్ర – వై ఏపి నీడ్స్ జగన్ నిర్వహణ పై మంత్రి సమీక్ష.

కార్యక్రమాలను ప్రజలలోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష.

Post Midle

Tags: State Power, Forest and Underground Mines Minister Peddireddy Ramachandra Reddy’s visit to Anantapur

Post Midle