బ్రహ్మంగారి మఠం లో మంత్రి వెల్లంపల్లి

కడప ముచ్చట్లు :

 

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కడప జిల్లాలోని బ్రహ్మంగారి జీవ సమాధిని దర్శించుకున్నారు. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మితో కొద్దిసేపు ముచ్చటించారు. పీఠాధిపతి ఎంపిక విషయంలో జరుగుతున్న వివాదంపై మారుతి మహాలక్ష్మితో చర్చించినట్లు సమాచారం. అనంతరం పెద్ద భార్య నలుగురు కుమారులతో చర్చలు జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Minister Vellampalli in Brahmangari Math

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *