ఉప ఎన్నికల్లో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్ కే రోజా
చేజర్ల ముచ్చట్లు:
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా చేజర్ల మండలం లోని పాతపాడు పంచాయతీ , ఓబుళయిపల్లి, కొండల్రాయుడు కండ్రిక, గొల్లపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్ కే రోజా మరియు దెందులూరు mla అబ్బయ్య చౌదరి .. అనివార్య ఉపాన్నిక అయిన ఆత్మకూరు ఉపఎన్నిక లో జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదం తో ఆత్మకూర్ శాసనసభకు పోటీ చేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు అయిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి వేయించి అమూల్యమైన ఓటు తో ఆశీర్వాధించి బారి మెజారిటీ తో గెలిపించాలి అని ప్రార్థించిన రోజా .ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పూనూరు రాంమనోహర్ రెడ్డి ,జెడ్పిటిసి పేర్ల పార్థసారథి, మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: State Tourism Minister RK Roja in the by-elections
