Statue of Goddess with ending clay

ముగ్గువేసే మట్టితో అమ్మవారి ప్రతిమ

Date:26/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

చౌడేపల్లె మండలంలోని కాగతి పంచాయతీ కరణంవారిపల్లెకు చెందిన కరణం బాలక్రిష్ణమూర్తి నివాసంలో దసరా మరోత్సవాలను పుసర్కరించుకొని ముగ్గువేసే మట్టితో అమ్మవారి ప్రతిమను తీర్చారు.. ఈ సంధర్బంగా ఆయన సతీమణి కరణం విజియమ్మ ఆమె కోడలు సంధ్యలు కలిసి ఇంటిలోపల అమ్మవారి ప్రతిమను ముగ్గుతో ఏర్పాటుచేసి తన భక్తిను చాటుకొంది. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.ఈ చిత్రంను చూసిన ప్రతి ఒక్కరూ హౌరా అంటూ వారి ప్రతిభను అభినందించారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి లబ్దిచేకూర్చడమే ప్రభుత్వలక్ష్యం

Tags: Statue of Goddess with ending clay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *