హోదా అవసరం : జేడీ లక్ష్మినారాయణ

Status Required: Jedi Lakshminarayana

Status Required: Jedi Lakshminarayana

Date:21/04/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంపత్ వినాయకుడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుస్థిర ప్రభుత్వం, మంచి పరిపాలన చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీలపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ మాథ్యమాల ద్వారా డిమాండ్ ను వినిపిస్తున్నారు. రాజకీయ రంగప్రవేశంలోకి వచ్చే ముందు మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. నన్ను అన్ని పార్టీల్లోనూ మీరే చేర్చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం. ప్రత్యేక హోదా వలన ఉద్యోగ, ఫ్యాక్టరీలు వస్తాయని అన్నారు. నా రాజీనామా ప్రక్రియ జరుగుతుంది. మనసులో భావనలు, రాష్ట్రంలో సమస్యలపై  అధ్యయనం చేసిన తరువాత భావ ప్రణాళికను ప్రకటిస్తానని లక్ష్మీనారాయణ వివరించారు.
Tags:Status Required: Jedi Lakshminarayana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *