Stellar Turtle Assignment

నక్షత్ర తాబేలు అప్పగింత

Date:03/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నక్కబండలో నివాసం ఉన్న వైఎస్‌ఆర్‌సీపి మహిళా నాయకురాలు షకీలాకు నక్షత్ర తాబేలు దొరికింది. దీనిని ఆమె జాగ్రత్తగా అటవీశాఖాధికారులకు అప్పగించారు. అధికారులు తాబేలును అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు.

హాట్సాఫ్ ఆంధ్రా సీయం -జగన్మోహన్ రెడ్డి  

Tags: Stellar Turtle Assignment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *