రాయలసీమలో ఇంకా రాళ్ల రాజకీయం

రాయలసీమ ముచ్చట్లు:

అనంతలో ఇంకా రాళ్ల రాజకీయం ఆగడం లేదు .అనంత జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల ఇళ్ల పై దాడి .కళ్యణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై దాడి.వైఎస్సార్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై దాడి.కారు ధ్వంసం, ఇంటిపైకి రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు.

 

Tags:Still politics of stones in Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *