ఇంకా ఢిల్లీలోనే ఈటెల

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. మరో వారం రోజుల్లో ఆయన బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్ తో ఆయన భేటీ కానున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Still spear in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *