Natyam ad

దేవాదాయ అధికారులపై కబ్జా రాయుళ్ల దాడి

భద్రాద్రి ముచ్చట్లు:

 

రైతుల ముసుగులో భద్రాద్రి రామయ్య భూముల కబ్జా హింసకు దారితీసింది. ఆలయ భూముల కబ్జాకు అధికారులు  సహకరిస్తున్నట్లు అరోపణలు వెల్లువెత్తాయి. రైతుల పేరుతో వందల ఎకరాల  స్థానిక నేతలు కబ్జాకు ప్రయత్నించారు. కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకునేందు వచ్చిన ఆలయ అధికారులపై  కబ్జా రాయుళ్లు తిరగబడ్డారు.

 

Tags: Stone attack on Devadaya officials

Post Midle
Post Midle