షార్ట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం

రేణిగుంట ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్న పాల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పూర్తిగా దుకాణం దగ్ధమైంది. స్థానికులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసినా సరైన సమయానికి చేరుకోలేదు. అప్రమత్తమైన రేణిగుంట పోలీ సులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దుకాణం మూసి ఉండటం వలన ఎటువంటి ప్రాణ నష్ట మూ జరగలేదు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Store burns with short circuit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *