Natyam ad

శ్రీకాకుళం జిల్లాలో వింత వ్యాధి..

-ఇద్దరు  మృతి…

-భయాందోళనలో గ్రామస్తులు

 

శ్రీకాకుళం ముచ్చట్లు:

Post Midle

శ్రీకాకుళంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది.  లావేరు మండలం అప్పాపురం గ్రామంలో స్కబ్ టైపస్ అనే వింత వ్యాధితో ఇద్దరు మృతి చెందారు. ఇదే లక్షణాలతో బాధ పడుతున్నవారిని గుర్తించారు. వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో గ్రామస్థులు భయాందోళనలో వున్నారు.

 

Tags: Strange disease in Srikakulam district..

Post Midle

Leave A Reply

Your email address will not be published.