మందుబాబుల వింత చోరీ

కర్నూలు ముచ్చట్లు :

 

 

మద్యం దొరకితే చాలు సొమ్ముతో పనిలేదు అన్నట్టుగా ప్రవర్తించారు కొందరు మందు బాబులు. కర్నూలు జిల్లాలోని కోడమూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రహదారిపై ఉన్న ప్రభుత్వ మద్యం షాప్‌లోకి చొరబడ్డ మందు బాబులు దుకాణంలో ఉన్న రూ.5 లక్షల నగదును పట్టించుకోకుండా..కేవలం ఐదు బీరు బాటిళ్లను మాత్రమే పట్టుకెళ్లారు. ఈ వింత చోరీతో ఆశ్చర్యపోవడం దుకాణాదారుల వంతైంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Strange theft of ammunition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *