– కేసులు నమోదు చేయాలి
Date:21/01/2021
మైదుకూరు ముచ్చట్లు:
కలెక్టర్ హరి కిరణ్ గారికి విన్నవించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య జిల్లావ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకంలో 2019 రబిసీజన్లో ప్రొద్దుటూరు, మైదుకూరు డివిజన్ ప్రాంతాలలో భారీగా అవినీతి, అక్రమాలకుపాల్పడ్డారని విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుని ,కేసులు నమోదు చేయాలని రోడ్లు భవనాల అతిథిగృహంలో గురువారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ,ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కెసి. బాదుల్లా, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే. మునయ్య, ఇన్సాఫ్ నాయకులు హుస్సేన్ లు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Strict action against those involved in corruption irregularities in the Prime Minister’s Crop Insurance Scheme